మీ జిల్లా పేజీలో ఉన్న సమస్యల పోస్టులను చదివి, అందులో ఉన్న సమస్యను ఎంచుకొని “WhatsApp” ద్వారా మీ సమస్యను రాసి పంపండి.
ముందుగా, మీకున్న సమస్యలేమిటో వాటిని చక్కగా అర్థము చేసుకొని వాటిని అందరికి అర్థమయ్యే రీతిలో మంచిగా అలోచించి వ్రాయండి.
‘Samasyalu.Com’ వెబ్సైటు లో చూపబడిన “ఉదాహారణ / Example‘ ను అనుసరించి, మీరు మీ సమస్యలను అందరికి చక్కగా అర్థమయ్యే విధముగా రాయవలెను.
మీ సమస్యలను వ్రాయుటకు “తెలుగు ఎడిటర్” ను కూడా వాడవచ్చును. ఉదాహారణకు, www.telugutyping.in
మీరు ఒకసారి, మీ సమస్యను పూర్తిగా “తెలుగు ఎడిటర్” లో వ్రాసిన తర్వాత “WhatsApp” లోనికి “Copy”, “Paste” చేయవచ్చును.
మీ సమస్యలను టైపు చేయుటకు ముందు, లేదా పంపే ముందు “ఈ వెబ్సైటును వాడే ముందు తెలుసుకోవలసిన విషయాలు” అనే అంశాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. ఈ క్రింద చూపిన విధంగా మీ సమస్యలను తేటగా వ్రాయండి.
మీ సమస్యలను వ్రాయడానికి ఒక “డెస్క్ టాప్” (Desktop) కంప్యూటర్ లేదా ఒక “లాప్ టాప్” (Laptop) కంప్యూటర్ ను ఉపయోగించండి, అప్పడు మీకు చాల అనుకూలముగా ఉంటుంది, లేదా స్మార్ట్ ఫోన్ (Smartphone) ను ఉపయోగించి కూడా “WhatsApp” ద్వారా నేరుగా పంపవచ్చును.
మీ సమస్యలను ఎల్లప్పుడు తెలుగులో లేదా ఆంగ్లములో (English) కూడా నేరుగా వ్రాయవచ్చును.
మీరు పంపిన సమస్యను పరిశీలించిన తర్వాత, మీ సమస్యను అందరికి కనిపించే విధంగా ఈ వెబ్సైటు లో చేర్చ బడుతుంది.
SAMASYALU.COM – IS AN ONLINE WEB PORTAL, TOTALLY COMMITTED AND DEDICATED TO SERVE THE PEOPLE OF BOTH THE TELUGU STATES WITH ITS ALTRUISTIC VISION TO IMPROVE THE QUALITY OF OUR LIVES BY BRINGING OUR SOCIAL PROBLEMS TO EVERYBODY’S ATTENTION – WITHOUT ANY DISCRIMINATION.